ఉపాధ్యాయులకు వందనాలు, ఈ విపత్కర పరిస్థితులలో మనం విద్యార్థుల ను మూల్యంకనం చేయుటకు ఈ కృత్యపత్రాలు చక్కగా ఉపయోగపడును. ప్రతి ఛాప్టర్ కు ఇవిధంగా వర్క్ షీట్ట్స్ అందజేస్తాను.
ఉపాధ్యాయులకు వందనాలు, మనకు నిత్యం అవసరమగు వివిధ విద్యావిషయక సైట్ అడ్రస్స్ లను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇంకా ఎవైన ఉంటే 9642618959 నంబర్ కు వాట్సప్ చేయండి, తప్పక వాటిని లింక్ చేస్తాను, అందరికి ఉపయుక్తంగా ఉండేవిధంగా ఈ పేజీ ని రూపోందిద్దాం. ధన్యవాదాలు.
My Dear Teachers and Students, Here u will get Unit wise Online Exams in SSC Biology. Please click the Button which Exam u want to write . Here use Password is "aniltechguru".Here u can get all 10 th class Biology unit wise exam links. just click on the Chapter or Unit and take your Exam. All the best my littlie Friends.
ఉపాధ్యాయులకు వందనాలు, ఈ విపత్కర పరిస్థితులలో మనం విద్యార్థుల ను మూల్యంకనం చేయుటకు ఈ కృత్యపత్రాలు చక్కగా ఉపయోగపడును. ఈ లింక్ ను మీ విద్యార్థులకు పంపి పూర్తిచేసిన పిదప చివరిలో గల Finish బటన్ క్లిక్ చేయించి Check my answers ను క్లిక్ చేసి వచ్చిన మార్కులను Screen Shot తీసి మీకు WhatsApp గాని లేదా Email my answers to my teacher ను క్లిక్ చేసి మీ జీ Mailగాని పంపమని చెప్పండి. ప్రతి ఛాప్టర్ కు ఇవిధంగా వర్క్ షీట్ట్స్ అందజేస్తాను.