Part -1
ఉపాధ్యాయులకు వందనాలు, ఈ విపత్కర పరిస్థితులలో మనం విద్యార్థుల ను మూల్యంకనం చేయుటకు ఈ కృత్యపత్రాలు చక్కగా ఉపయోగపడును. ఈ లింక్ ను మీ విద్యార్థులకు పంపి పూర్తిచేసిన పిదప చివరిలో గల Finish బటన్ క్లిక్ చేయించి Check my answers ను క్లిక్ చేసి వచ్చిన మార్కులను Screen Shot తీసి మీకు WhatsApp గాని లేదా Email my answers to my teacher ను క్లిక్ చేసి మీ జీ Mail గాని పంపమని చెప్పండి. ప్రతి ఛాప్టర్ కు ఇవిధంగా వర్క్ షీట్ట్స్ అందజేస్తాను.
Baseline test, an interactive worksheet by aniltechguru
liveworksheets.com
liveworksheets.com
Super material
ReplyDeletePls send thelugu medium sir
ReplyDeleteతప్పకుండా ధన్యవాదాలతో
DeleteThanu sir
ReplyDeleteYou made worksheet lively sir... Nice spirit sir
ReplyDelete