Friday, July 16, 2021

Bhagavadgeetha




Part -1

        మీరు ఎక్కడ ఉన్నా, మీకు నచ్చిన సమయములో లేదా మీకు వీలైన సమయంలో మీ మొబైల్ ఫోన్ ద్వారా *భగవద్గీత* ను ఉచితముగా నేర్చుకునేందుకు వీలుగా భగవద్గీత 18 అధ్యాయములు, 700 శ్లోకములను అర్ధాలతో సహా రికార్డ్ చేసి వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నది. మీరు చేయవలసిందల్లా,క్రింద గల భగవద్గీత పుస్తకమును తెరచి, 1వ అధ్యాయము 1వ శ్లోకము నుండి మొదలు పెట్టి, రోజుకు కొన్ని శ్లోకములను అర్థాలతో సహా నేర్చుకొని భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. 

ఎంతోమంది భగవద్గీతను నేర్చుకోవాలి అనుకున్నా నేర్పించేవారులేక నేర్చుకో లేకపోతున్నారు.

దయచేసి ఈ సందేశాన్ని మన వాళ్ళందరికీ అందేటట్టు వీలైనంత మందికి పంపండి.


No comments:

Post a Comment