Saturday, May 16, 2020

                                  ఉపాధ్యాయులకు వంందనాలు, విద్యార్థులకు శుభాశీస్సులు. ప్రసుత్తం కోవిడ్-19 వలన ప్రశ్నపత్రం నందు మార్పులు వచ్చినవి, ఇంతకు మునుపు పేపర్-1(ఫిజికల్ సైన్స్) , పేవర్-2 (జీవశాస్ర్తం) ఉండేవి, ప్రసుత్తం  రెండింటిని కలిపి ఒకే పేపర్ గా మార్చడం జరిగినది. ఇది కేవలం మీ అవగాహన కోరకు మాత్రమే తయారు చేయబడినది. గమనించగలరు.

ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ పేరు,  అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.

ధన్యవాదాలతో 

 సదా మీ సేవలో

 అనిల్ శెట్టి.

3 comments:

  1. How many marks in total? 62 or 56
    By manual counting of 18 questions,it is 62and total marks displayed is 56

    ReplyDelete
    Replies
    1. I think you count marks of two questions in internal choices so you got 62

      Delete