Saturday, May 16, 2020

                                  ఉపాధ్యాయులకు వంందనాలు, విద్యార్థులకు శుభాశీస్సులు. జీవశాస్త్రం లో స్లోగన్స్ (నినాదాలకు) చాలా ప్రాముఖ్యత గలదు. ఇవి పరీక్షకు రెండు మార్కులకు వచ్చె అవకాశం ఉన్నవి. కనుక మీ కోసం వివిధ కార్యక్రమాలకు సంబంధించిన స్లోగన్స్

ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ పేరు,  అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.

ధన్యవాదాలతో 

 సదా మీ సేవలో

 అనిల్ శెట్టి.

6 comments:

  1. నమస్తే సార్,
    మీరు 10th విద్యార్ధులకు అందించే సమాచారం చాలా విలువైనది.చాలా hard work చేస్తున్నారు మీరు,మీ బృందం.అందరికీ ధన్యవాదములు.
    నేను SA biology.నాదొక చిన్న విన్నపం.4 whatsapp గ్రూప్ లు నిర్వహిస్తున్నారు.సంతోషం.subject కి ఒక గ్రూప్ ఏర్పాటు చెస్తే బాగుండేదేమో.సాధ్యమైతే...I follow only biology.అన్ని sublect లు నాకు అవసరం లేదు కదా...!ఏది ఏమైనా మీకు ప్రత్యేక కృతఙ్ఞతలు ANIL గారు...🙏

    ReplyDelete
    Replies
    1. మొదట మీకు ధన్యవాదములు, మీ లాంటి వారి పోత్రాహం మాకు ఊపిరి. నేను ఒక్కటి నే గ్రూప్ ను నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా జీవశాస్త్రం కు కేటాయిస్తాను.

      Delete
  2. It is very useful thank you sir

    ReplyDelete
  3. No words for your hard work and
    commitment sir

    ReplyDelete
  4. Thank you sir very useful vedio lessons worksheets.kindly include my number send every class meterials regularly. We are thankful to you.

    ReplyDelete
  5. Sir , sharing option only through twiter ,mail,Facebook .no shareit kindly add option .

    ReplyDelete