ESR FORMS
ఉపాధ్యాయులకు వంందనాలు,ప్రస్తుతం ప్రతి ఉద్యోగి ఈ- యస్ ఆర్ ను పూర్తి చేయాలి. అందుకోరకు అనేక రకములైన ఫారమ్స్ కావాలి. వాటిలో కోన్నింటిని ఇక్కడ అందిస్తున్నాను. త్వరతో మరి కోన్ని ఫారమ్స్ ను అందుబాటులోనికి తెస్తాను.
ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ పేరు, అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.
ధన్యవాదాలతో
సదా మీ సేవలో
అనిల్ శెట్టి.
Please remove water marks in oath and secrecy certificates
ReplyDelete