ముఖ్యమంత్రి సహాయనిధి (AP-CMRF) కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈనెల 1 నుంచి దరఖాస్తు ఫారాలు మారినవి. కాబట్టి ఇప్పటినుండి ఈ ఫారాలు వినియోగించాలి. ఇందులో LOC దరఖాస్తు కూడా ఉంది. మీకు తెలిసిన వారందరికీ ఇది షేర్ చేయండి.
ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ పేరు, అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.
ధన్యవాదాలతో
సదా మీ సేవలో
అనిల్ శెట్టి.
No comments:
Post a Comment