Sunday, November 8, 2020

Male & Female Reproduction system





         ఆడుతు,పాడుతు విద్యను అభ్యసన ప్రక్రియను కోనసాగిద్దాం. జీవశాస్త్రంలో బోమ్మలు భాగాలు చాలా ముఖ్యమైన సామర్థ్యం అధికంగా మార్కులు సాధనలో తోడ్పడును.ప్రస్తుతం మొదటగా పదవ తరగతి విద్యార్థులకు Sixth యూనిట్ నందు Male & Female Reproduction systems భాగాలను గుర్తిద్దాం. మరి ఆలస్యం ఎందుకు ఆడుద్దాం రండి చిన్నారులు. మీ బాబాయి కి కామెంట్స్ మరువకండి. మీకు ఇంకా ఎలాంటి ఆటలు కావాలో తెలుపండి.

ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ పేరు,  అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.

ధన్యవాదాలతో 

 సదా మీ సేవలో

 అనిల్ శెట్టి.


4 comments: