ఆడుతు,పాడుతు విద్యను అభ్యసన ప్రక్రియను కోనసాగిద్దాం. మనసిక ఒత్తిడి లేని విద్యను అందిద్దాం, వారిని ఆటల ద్యారా నే విద్య వైపు మళ్లీంచాలనే నాఈ చిన్ని ప్రయత్నం. ఎంజైమ్ లు మరియు హర్మోన్ లను ఆటద్వార గుర్తింద్దాం, మరి ఆలస్యం ఎందుకు ఆడుద్దాం రండి చిన్నారులు. మీ బాబాయి కి కామెంట్స్ మరువకండి. మీకు ఇంకా ఎలాంటి ఆటలు కావాలో తెలుపండి.
ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ పేరు, అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.