Showing posts with label Play with me. Show all posts
Showing posts with label Play with me. Show all posts

Saturday, September 19, 2020

Play with Me




         ఆడుతు,పాడుతు విద్యను అభ్యసన ప్రక్రియను కోనసాగిద్దాం. నేడు విద్యార్థులు ఫబ్జీ, ఫ్రీఫైర్ వంటి ఆటలు ఆడుతు సమయాన్ని వృథ్ధా చేసుకోవడమైగాక మానసిక రుగ్మతలకు లోనగు చున్నారు. వారిని ఆటల ద్యారా నే విద్య వైపు మళ్లీంచాలనే నాఈ చిన్ని ప్రయత్నం. మరి ఆలస్యం ఎందుకు ఆడుద్దాం రండి చిన్నారులు. మీ బాబాయి కి కామెంట్స్ మరువకండి. మీకు ఇంకా ఎలాంటి ఆటలు కావాలో తెలుపండి.

ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ పేరు,  అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.

ధన్యవాదాలతో 

 సదా మీ సేవలో

 అనిల్ శెట్టి.