Showing posts with label TM-Diagrambased. Show all posts
Showing posts with label TM-Diagrambased. Show all posts

Wednesday, May 6, 2020

 ప్రియమైన విద్యార్థులకు శుభోదయం ఇన్ని రోజులు క్రమశిక్షణ తో చక్కగా జీవశాస్త్రం నందు నిర్వహించిన పరీక్షలందు పాల్లోని ఈ క్లిష్ట పరిస్థితులలో కుడా విద్యాభాసనాన్ని కోనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇది జీవశాస్త్రం నందు బోమ్మలు-భాగాల గుర్తింపు పైన  పరీక్ష. ప్రక్కన ఉన్న సర్టిఫికేట్ లాంటిది మీరు సంపాదించాలంటే. మొదట మీ ఈమైయిల్ ఐడి ని సరిగా ఇవ్వాలి. కేవలం సర్టిఫికేట్ మైయిల్ ద్వారా పంపబడును. పరీక్ష లో ఎవరికైతే 75 శాతం మార్కులు వస్తాయో వారికి మాత్రమే సర్టిఫికేట్ ప్రధానం చేయబడును. 

ముఖ్యగమనిక- పరీక్ష  అనంతరం క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.

ధన్యవాదాలతో 

 సదా మీ సేవలో

 అనిల్ శెట్టి.