Wednesday, May 6, 2020
ప్రియమైన విద్యార్థులకు శుభోదయం ఇన్ని రోజులు క్రమశిక్షణ తో చక్కగా జీవశాస్త్రం నందు నిర్వహించిన పరీక్షలందు పాల్లోని ఈ క్లిష్ట పరిస్థితులలో కుడా విద్యాభాసనాన్ని కోనసాగించారు. ప్రస్తుతం ఇది జీవశాస్త్రం నందు ఫైనల్ పరీక్ష. ప్రక్కన ఉన్న సర్టిఫికేట్ లాంటిది మీరు సంపాదించాలంటే. మొదట మీ ఈమైయిల్ ఐడి ని సరిగా ఇవ్వాలి. కేవలం సర్టిఫికేట్ మైయిల్ ద్వారా పంపబడును. పరీక్ష లో ఎవరికైతే 75 శాతం మార్కులు వస్తాయో వారికి మాత్రమే సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.
ధన్యవాదాలతో
సదా మీ సేవలో
అనిల్ శెట్టి.
ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.
Tuesday, May 5, 2020
Monday, May 4, 2020
Friday, May 1, 2020
Subscribe to:
Posts (Atom)



