Friday, June 12, 2020

Model paper

                                  ఉపాధ్యాయులకు వంందనాలు, విద్యార్థులకు శుభాశీస్సులు. ప్రసుత్తం కోవిడ్-19 వలన ప్రశ్నపత్రం నందు మార్పులు వచ్చినవి, ఇంతకు మునుపు పేపర్-1(ఫిజికల్ సైన్స్-50 Marks) , పేవర్-2 (జీవశాస్ర్తం- 50 Marks) ఉండేవి, ప్రసుత్తం  రెండింటిని కలిపి ఒకే పేపర్ గా మార్చడం జరిగినది. ఇది (PART-B - 54 marks) కేవలం మీ అవగాహన కోరకు మాత్రమే తయారు చేయబడినది. గమనించగలరు.

ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ పేరు,  అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.

ధన్యవాదాలతో 

 సదా మీ సేవలో

 అనిల్ శెట్టి.

Part -B Biological Science Model Paper -54 Marks

No comments:

Post a Comment