Tuesday, June 9, 2020

Vitamins


                                     ప్రియమైన విద్యార్థులకు శుభాశీస్సులు. మొదట ఇచ్చిన ప్రశ్నలకు సమాధాలు పేపరు పై రాసుకోని TURN బటన్ ను క్లిక్ చేయండి మీ జవాబు సరిచుసుకోండి, మీ జవాబు సరైనది ఐన ఐ గాట్ ఇట్ అనే బటన్, లేనిచో ఐ గాటీట్ రాంగ్ అనే బటన్ ను క్లిక్ చేయండ. దీని ద్వారా విటమిన్లు, వాటిలోపం వల్లకలిగే వ్యాధులు, లక్షణాలు, లోపనివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలను గురించి తెలుసుకోవచ్చు. మరిఆలస్యం ఎందుకు ప్రయత్నించండి.

ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ పేరు,  అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.

ధన్యవాదాలతో 

 సదా మీ సేవలో

 అనిల్ శెట్టి.


No comments:

Post a Comment